Kinige Patrika Jan 2014: from patrika.kinige.com

Front Cover
Meher
Kinige Digital Technologies Private Limited, Jan 31, 2014 - Fiction - 254 pages

చదువరులకు కినిగె పత్రిక తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు. పుస్తకాలు రాసే వాళ్లకూ, వేసే వాళ్లకూ, చూసే వాళ్లకూ, తూచే వాళ్లకూ అందరికీ ఈ ఏడాది సమృద్ధిగా గడవాలని ఆశిస్తున్నాం. మీతో పాటూ కినిగె పత్రిక కొత్త ఏడాదిలో అడుగుపెడుతోంది. ఈ సంచికతో మొదలుకొనిపత్రిక విడుదల చేయటంలో కొత్త పద్ధతినిపాటిస్తున్నాం. ఈ నెలకై సమకూర్చిన రచనలన్నింటినీ ఒకే సారి మీ ముందు గుమ్మరించేయకుండా, రోజుకొకటి చొప్పున నెలంతా విడుదల చేద్దాం అనుకుంటున్నాం. సదా మీ ఆదరణాభిలాషులం.

ఈ నెల సంచికలోని ప్రధానాంశాలు

కథలు:

ؠ గా దేవుడు మీరే మల్ల – గుర్రం ఆనంద్

ؠ పొరుగింటమ్మాయి – శ్రీశాంతి దుగ్గిరాల

ؠ చౌరస్తా – వంశీధర్ రెడ్డి

కవితలు:

ؠ అంతిమ మంతనం – నామాడి శ్రీధర్

ؠ హైకూలు – గాలి నాసరరెడ్డి

ؠ నాం నాం – కనక ప్రసాద్

ముఖాముఖీలు:

ؠ కాశీభట్లతో

ؠ పాలపర్తి ఇంద్రాణితో

మ్యూజింగ్స్:

ؠ స్వాతి కుమారి బండ్లమూడి

ؠ మురళీధర్ నామాల


అనువాదం:

ؠ గణపతి వైద్యం – కొల్లూరి సోమశంకర్

ؠ సీక్రెట్ లైఫ్ ఆఫ్ వాల్టర్ మిట్టీ – వెంకట్ సిద్ధారెడ్డి (సినిమా వెనుక కథలు శీర్షికన)

సమీక్షలు:

ؠ యు.ఆర్. అనంతమూర్తి “సంస్కార” నవల పై – ధీర

ؠ ఎం.ఎఫ్ గోపీనాధ్ “నా పొగరు మిమ్మల్ని బాధించిందా? అయితే సంతోషం” పుస్తకం పై – రమాసుందరి

ؠ పరవస్తు లోకేశ్వర్ “సిల్క్ రూట్ లో సాహసయాత్ర” పుస్తకం పై – కొల్లూరి సోమశంకర్

ؠ త్రిపురనేని గోపీచంద్ “పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా” నవల పై – త్రిసత్య కామరాజన్

ؠ సత్యం శంకరమంచి “అమరావతి కథలు” పై – శ్రీశాంతి దుగ్గిరాల

ؠ నామిని “పచ్చ నాకు సాక్షిగా” పై – ఐ.వి

సీరియల్స్:

ؠ సాఫ్ట్ వేర్ ‘ఇతి’హాస్యం – అద్దంకి అనంతరామయ్య

ؠ రూపాంతరం – మెహెర్

ఇవిగాక:

ؠ రచన కళ – ఫిలిప్ రాత్ ఇంటర్వ్యూ అనువాదం

ؠ కవితానువాదాల పోటీ, చెప్పుకోండి చూద్దాం, సాహితీ ముచ్చట్లు, కొత్త పుస్తకాల ప్రకటనలు & వీటితో పాటు గత సంచికలో ప్రకటించిన పోటీల ఫలితాలు కూడా.

 

What people are saying - Write a review

We haven't found any reviews in the usual places.

Selected pages

Common terms and phrases

అ౦టూ అ౦తా అ౦లే అక్మడ అజయ్ అతః అతని అతను అది అదెగాదు అదే అద్నాదు అనాప్లైదు అని అనే అమెరికా అయితే అయినా అలా అలాగే అసలు అస్న ఆమె ఆయన ఆలోచన ఆవిడ ఇ౦కా ఇంకా ఇక ఇది ఇమ్పదు ఇలా ఉ౦దె ఉందె ఉస్న ఎ౦త ఎలా ఏడో ఏదో ఏల ఒక ఒక్మ కథ కదా కనాప్లై కాదు కాని కానీ కాన్ష కాఫీ కాసేపు కూడా కె కోసల ఖైఫు గది గదిలో గా గానీ గురించి గురె౦చి గెన్జీగర్ చాలా చిస్న చూపే చెలక్తోయి చేసే త౦దెన్జీ తన తఫ్స తబ్ది తమ తరావ్త తల తలుపు తాను దగ్గేర దగ్గేరకు దాకా దాచు దాని దాన్నీ నా నాకు నాని నిషా నీ నూట నూణ్రకే౦ నేను పక్మ పచ్చె పదె పని పరే పల్ల పాటూ పెర్ధ బయట బయటకు బహుశా బాగా మన మనల మా మిల్దే మీ మీకు మీద మీరు రచన రచయిత రె౦దు రోజూ లేచి లేదు లేని లో వేరే షుక్నీ షుధ్య సఫల సారే సు౦చి సులచి communication e.g. email device Kinige given share the link

About the author (2014)

Second issue of Kinige Patrika, from No.1 Premium Telugu online book store kinige.com

Bibliographic information